Blog

ఆనందయ్య గారి మందు “కాబాసుర కుదినీర్” ఒకటి కాదు

గత కొన్ని రోజులగా, తెలుగు రాష్ట్రాల్లో అని ఆయుర్వేదం షాపులు కిట్ కిట లాడి పోతున్నాయి. కారణం, ఎవరో , ఆనందయ్య గారి మందు “కాబాసుర కుదినీర్” ఒకటే అని , ఈ కింది మందుల ఫోటోలు షేర్ చేసారు. ఆలా చేసిన వారు, పొరబాటున చేసారో, లేక లాభాపేక్ష తో చేసారో మనకు తెలీదు, కానీ, ఆనందయ్య గారి మందు లో ఉన్న పదార్థాలు , కాబాసుర కుదునీర్ లో ఉన్న పదార్థాలు మ్యాచ్ చేసి…

హెర్బల్ కాఫీ(చుక్కు కప్పి)-Herbal Coffee(Chukku Kappi)

సాధారణ దగ్గు మరియు జలుబు నుండి బయటపడటానికి చుక్కు కాపి చాల బాగా పనిచేస్తుంది. అది ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసినవి 4 కప్పుల నీరు1 టేబుల్ స్పూన్ – శొంఠి పొడి1 టీస్పూన్ – నల్ల మిరియాలు పొడి1 టేబుల్ స్పూన్ – ఇన్స్టంట్ కాఫీ పౌడర్( Bru / Nescafe )20 తులసి ఆకులు / 1 టేబుల్ స్పూన్ తులసి పొడి 1 టీస్పూన్ – జీలకర్ర (జీరా)4 ఏలకులు…

విటమిన్స్ – వాటి ఆవశ్యకత అవి లభించే ఆహార పదార్థాలు

శరీర పెరుగుదలకు, అవయవాలు చురుకుగా పనిచేయుటలో విటమినులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక్కొక్క విటమినుకు కొన్ని నిర్దిష్టమైన విధులున్నప్పటికి కొన్ని పదార్థాలలో ఈ విటమిను లన్నియు సమిష్టిగా పాల్గొని శరీర ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి.మన శరీరానికి కావలసిన విటమినులన్నీ ఆహార రూపంలో మనకు లభ్యమవుతాయి. కొన్ని విటమినులు ప్రకృతి సిద్ధంగా మన శరీరంలోనే తయారవుతాయి. విటమిన్ బి1 (Thiamine)- ఆవశ్యకత ఇది గోధుమలు, వరి, పప్పుధాన్యాలు, పాలు గ్రుడ్లులలో ఎక్కువగా లభ్యమవుతుంది. మొలకెత్తినధాన్యాలలో ఇది అధికశాతం…

Medicinal fumes(dhoop) for clean surroundings at home

మన పెద్దలు, ప్రతి వారం తలంటు పోయగానే, జుట్టు సరిగా ఆరుతుందని సాంబ్రాణి పొగ వేసేవారు, కొంతమంది ఇప్పటికి కుడా చిన్న పిల్లలకు స్నానము చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తున్నారు. అయితే, ఈ మధ్య , ఈ కోవిడ్ కారణంగా అలంటి ఒక ధూపం చాల ప్రాచుర్యం పొందింది. వివరాలు చుస్తే, అది మనకు కొత్త గాని, కేరళా వారికీ కాదు. ఈ ధూపం అష్టాంగ హృదయం అన్న పుస్తకం లో “జ్వర” నివారణకు చెప్పబడింది. దాని…

Free Home remedy consultation

యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ – ఎలా ప్రతి సోషల్ మీడియా సైట్ లో మనకి హెర్బల్ టిప్స్, హోమ్ రెమెడీస్ అంటూ కనిపిస్తాయి. ఒక్కక్కసారి, మన చుట్టూ పక్కల వాళ్ళు కూడా చెప్తుంటారు.కానీ మనకి అవి నిజమో కాదో తెలీదు, అవి పనిచేస్తాయో లేదో తెలీదు. చిన్న చిట్కా నే కదా అని ట్రై చేస్తే పోలా అని వారు చెప్పినట్లు ఈ కాషాయమో/రసమో తాగుతాం . మోకాళ్ళ నెప్పులు లాంటివైతే ఏ ఆయిల్…

అసిడిటీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ రీసెర్చ్ ప్రకారం , దక్షణ భారత దేశం లో 22.2% జనాభా అసిడిటీ తో బాధపడుతున్నారు. మరి అలాంటప్పుడు, ఈ అసిడిటీ కలుగ కుండా చూసు కోవడం చాలా సులభం. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మలిని మీరు అసిడిటీ నుంచి కాపాడు కోవచ్చు. పూర్తిగా ఆకలి వేస్తే తప్ప భోజనం చేయకండి. మానసిక, ఒత్తిడి, కోపం, భయం, విసుగు, విచారం మరియు ఒంటరితనం వంటి ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడానికి లేదా ఉపశమనం కోసం…

షడ్రుచులు

మనం తినే ఆహరం లో ఈ ఆరు రుచులు ఉండాలి అని పెద్దలు చెప్పేవారు, ఎందుకో తెలుసా? షడ్రుచులు అంటే 6 రకాల రుచులు – అవి – మధురం, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఉగాది కి ఈ 6 రుచులు వున్న ఉగాది పచ్చడి తినాలి అని చెప్తారు. అయితే మన పూర్వీకుల ప్రకారం, మనం రోజు తినే ఆహరం లో కూడా ఈ 6 రుచులు ఉంటే మంచిది. ఈ 6…

వర్షా కాలం లో ఆహారం లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు

వర్షా కాలం లోతినదగినవి (ఆరోగ్యకరం) ధాన్యాలు వడ్ల నుండి చేసిన ఎర్ర బియ్యం, గోధుమలు, మినుములు, ఉలవలు, పెసలు కూరలు దోసకాయ, బూడిద గుమ్మిడి కాయ, బీరకాయ , వంకాయ , మునగ కాయ, ఆకు కూరలు బచ్చలి కూర, పళ్ళు అరటి పండ్లు, రేగు, పనస, సుగంధ ద్రవ్యాలు ఆవాలు , ధనియాలు, అల్లం, యాలకులు, వంటకాలు పొంగలి, నేతి తో చేసినవి, పాయసం, మజ్జిగ పులుసు, నిమ్మకాయ తో చేసిన వూరగాయ లేక పచ్చడి,…

సహజంగా హైపర్ అసిడిటీ తగ్గుంచుకోవడం ఎలా

హైపరాసిడిటీ యొక్క మూల కారణం ఆహారం మరియు జీవనశైలిలోమార్పులు,కావున వాటిలో చిన్న చిన్న మార్పులతో , అసిడిటీ నియంత్రించడనికి ప్రయత్నించచ్చు . ఆహారం లో మార్పులు హైపర్ అసిడిటీ అధిగమించడానికి, మీరు మొదట మీ ఆహరం లో మార్పులు తీసుకు రావాలి. ఈ సమస్యకు దారితీసే ఆహారాలు మరియు పానీయాలను పరిమితం చేయడం లేదా వాడడం మానివేయడం చాలా అవసరం. హైపర్ అసిడిటీ తో ముడిపడి ఉన్న కొన్ని ఆహారాలు – కెఫిన్, ఆల్కహాల్, చాక్లెట్, సిట్రిక్…

ఆయుర్వేదం – సామెతలు

ఆయుర్వేదం చెప్పన సూత్రాలను అందరు అనుసరించేలా చేయాలనీ మన పెద్దలు చాలా సామెతలు చెప్పే వారు, వాటిలో కొన్ని సామెతలను ఇక్కడచెప్పుకొందాం.

Something went wrong. Please refresh the page and/or try again.


Follow My Blog

Get new content delivered directly to your inbox.