మేలుకో

ఆనందయ్య గారి మందు “కాబాసుర కుదినీర్” ఒకటి కాదు

గత కొన్ని రోజులగా, తెలుగు రాష్ట్రాల్లో అని ఆయుర్వేదం షాపులు కిట్ కిట లాడి పోతున్నాయి. కారణం, ఎవరో , ఆనందయ్య గారి మందు “కాబాసుర కుదినీర్” ఒకటే అని , ఈ కింది మందుల ఫోటోలు షేర్ చేసారు.

ఆలా చేసిన వారు, పొరబాటున చేసారో, లేక లాభాపేక్ష తో చేసారో మనకు తెలీదు, కానీ, ఆనందయ్య గారి మందు లో ఉన్న పదార్థాలు , కాబాసుర కుదునీర్ లో ఉన్న పదార్థాలు మ్యాచ్ చేసి చుస్తే, కేవలం 2 పదార్థాలు మాత్రమే , రెండు మందుల్లోను కామన్ గ వున్నాయి.

మీరే చుడండి ….

ఆనందయ్య గారి మందు "కాబాసుర కుదినీర్" ఒకటి కాదు

కాబట్టి, దయచేసి వాట్సాప్ , ఫేస్బుక్ లో చూసి పాటించే ముందు – వెరిఫై చేసుకోండి. మీకు తెలియకపోతే డాక్టర్ సలహా తీసుకోండి.

వ్యాఖ్యానించండి