యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ – ఎలా ప్రతి సోషల్ మీడియా సైట్ లో మనకి హెర్బల్ టిప్స్, హోమ్ రెమెడీస్ అంటూ కనిపిస్తాయి. ఒక్కక్కసారి, మన చుట్టూ పక్కల వాళ్ళు కూడా చెప్తుంటారు.కానీ మనకి అవి నిజమో కాదో తెలీదు, అవి పనిచేస్తాయో లేదో తెలీదు. చిన్న చిట్కా నే కదా అని ట్రై చేస్తే పోలా అని వారు చెప్పినట్లు ఈ కాషాయమో/రసమో తాగుతాం . మోకాళ్ళ నెప్పులు లాంటివైతే ఏ ఆయిల్ లో, పేస్ట్ లాంటివి ఇంట్లో తయారు చేసుకొని రాసుకొంటాం.
కానీ, ఇలాంటి చిట్కాల్లో కొన్ని సరిగా ఇవి పనిచేయక పోగా , కొత్త సమస్యలు తెచ్చిన పెట్టడమో, లేదా, రియాక్షన్ వచ్చి దద్దుర్లు దురదలు, వాపులు లాంటివి వస్తుంటాయి. సాధారణంగా గృహ వైద్యం లో చెప్పిన సలహాలు పాటించే ముందు , ఆ వైద్యం తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ని కలవడం ఎంతో అవసరం. కానీ, అందరికి ఆయుర్వేద వైద్యం తెలిసిన వారు అందుబాటులో వుండరు, అలాంటి వారి కోసం, అందరికి అందుబాటులో వుండేటట్టు ఫేస్ బుక్ లో, మీరు ప్రముఖ ఆయుర్వేద వైద్యుల ద్వారా ఆ చిట్కాల గురించి మీరు సలహా పొందవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు .
మీరు చెయవలసిందల్లా ,
మీరు విన్న చిట్కా ఏమిటో, అది చిట్కా దేనికోసం మీకు చెప్పబడిందో మాకు తెలపండి.
- అ చిట్కా సరైనదేనా ?
- దాని వల్ల ఎమన్నా ఇబ్బందులు కలుగుతాయా?
అని మా వైద్యులు మీకు సరైన సూచన ఇస్తారు.
సలహా ఎలా పొందాలి?
- ఫేస్ బుక్ లో ప పేజీ లో మాకు “Message “ చేయవచ్చు – మా పేజీ : https://www.facebook.com/herbalremedykit
- మీరు ఫేస్ బుక్ మెసెంజర్ వాడు తున్నట్లైతే , ఈ లింక్ క్లిక్క్ చేయండి, మీరు మీ ప్రశ్న అక్కడ అడగచ్చు m.me/herbalremedykit
- ఒక వేళ టైపు చేయలేకపోతే వాయిస్ మెసేజ్ కూడా పంపచ్చు.
ముఖ్య గమనిక :
గర్భిణి స్త్రీలు, షుగర్ , బీపీ వున్నవాళ్లు గృహ వైద్య చిట్కాలు పాటించకపోవడం మంచిది. పాటించాలి అనుకుంటే వైద్య సలహా తప్పని సరిగా తీసుకోవాలి.
ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం .

