ఆహార నియమాలు తెలుసుకుందాం

వర్షా కాలం లో ఆహారం లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు

వర్షా కాలం లోతినదగినవి (ఆరోగ్యకరం)

ధాన్యాలు వడ్ల నుండి చేసిన ఎర్ర బియ్యం, గోధుమలు, మినుములు, ఉలవలు, పెసలు
కూరలు దోసకాయ, బూడిద గుమ్మిడి కాయ, బీరకాయ , వంకాయ , మునగ కాయ,
ఆకు కూరలు బచ్చలి కూర,
పళ్ళు అరటి పండ్లు, రేగు, పనస,
సుగంధ ద్రవ్యాలుఆవాలు , ధనియాలు, అల్లం, యాలకులు,
వంటకాలు పొంగలి, నేతి తో చేసినవి, పాయసం, మజ్జిగ పులుసు, నిమ్మకాయ తో చేసిన వూరగాయ లేక పచ్చడి,
మాంసాహారం తినవచ్చు
ఇతరులు బెల్లం, చెరుకు రసం, చెక్కర బదులు కలకండ వాడచ్చు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి, ఆవు పాలు, కరక్కాయ
యోగరత్నాకరం నుండి సేకరించబడినది

వర్షా కాలం లోతినకూడినవి (ఆనారోగ్యకరం)

పళ్ళుపుచ్చకాయ
ఆకు కూరలు పాలకూర
కూరలుసొరకాయ, ఆకాకర కాయ, కాకర కాయ, నేతి బీర కాయ, చేమ దుంప,
ధాన్యాలు యవలు (బార్లీ), కందులు, జొన్నలు, చిరు సెనగలు, అలసందలు, అరికెలు,
ఇతరులులంఖణం, భుజించిన ఆహరం జీర్ణం కాక ముందే మళ్ళీ తినడం, ఎండిన మాంసం,
యోగరత్నాకరం నుండి సేకరించబడినది

వ్యాఖ్యానించండి