గృహ వైద్యం జాగ్రత్తలు

మందులా ? మూలికలా ?

చాల సార్లు మీరు గృహ వైద్య సలహాలు చదివేటప్పుడు మీకు అవి రెండు/మూడు లేక అంత కంటే ఎక్కువ మూలికలు/పొడులు కలిపి తీసుకోవాలి అని చెప్తారు. అది విని మీరు , ఆ మూలికల వేట లో బడతారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవల్సింది ఏమిటంటే….

మీరు ఏదైతే సలహా చూస్తున్నారో/వింటున్నారో అది ఒకప్పుడు ఎదో ఒక పురాతన పుస్తకం లో చెప్పబడిన సలహా అయి ఉంటుంది. అంటే , ఇప్పటికే ఆ సలహాని చాలా కంపెనీలకి తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు మూలికల వేట బదులు ముందు ఆ చెప్పా బడిన మూలికల తో మందులు ఏమైనా వున్నాయేమో వెతకండి. సాధారణంగా మందు వుండే ఛాన్స్ చాల ఎక్కువ. ఈ విషయం తెలుసుకునేందుకు మీరు అమెజాన్ లో ఆయుర్వేదం మందులు వెతకచ్చు మీరు చేయవలసిందల్లా , మీకు కావలిసిన మూలికల పేర్లు వెతకడమే . ఉదాహరణకు, మీకు శిలాజిత్తు బలం కిలిగిస్తుంది అని చెప్తే, అమెజాన్ లో శిలాజిత్ అని సెర్చ్ చేయండి , మీకు అది వున్నా మందులు కనిపిస్తాయి. ఈ విధంగా మీరు తెలుసోకోవచ్చు.

ఎప్పుడైనా,ముడి మూలికల కన్నా, డాక్టర్ సలహా ద్వారా మందులు వాడడమే మంచిది. ఒక వేళ మీకు డాక్టర్ సలహా తీసుకోవడం కుదరక పోతే , ఈ జాగ్రత్తలు పాటించండి , మరియు ముడి మూలికలు కొనే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.

వ్యాఖ్యానించండి