గృహ వైద్యం తెలుసుకుందాం

Ayush Kwath Churam( ఆయుష్ క్వాథ్ చూర్ణం)

ఆయుష్ క్వాథ్ చూర్ణం అంటే ఏమిటి?

ఆయుష్ క్వాథ్ చూర్ణం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం లో , మన లో రోగ నిరోధక శక్తి ని పెంచేందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ వారిచే ప్రతిపాదించబడిన ఒక ఆయుర్వేద మూలికా ఔషధం. ఈ మూలికా ఔషధంలో తులసి ఆకుల పొడి, దాల్చిని చెక్క పొడి, శొంటి పొడి, మిరియాల పొడి ఉంటాయి. ఈ పొడులన్నీ కలిపిన 3 గ్రాముల చూర్ణాన్ని 150 మిల్లీలీటర్ల మరిగించిన నీళ్లలో వేసి కషాయం (డికాక్షన్‌)గా చేసుకొని రోజూ ఒకటి లేదా రెండుసార్లు తాగొచ్చు.

ఈ విధంగా చేయడం వాళ్ళ మన లో ఉన్న రోగ నిరోధక శక్తి పెరిగే – జలుబు, దగ్గు జ్వరం వంటివి రాకుండ మానని కాపాడుకో గలమని ఆయుష్ వారు వివరించారు. ఈ మేరకు, ఆయుర్వేద కంపెనీలు , ఈ చూర్ణం తయారు చేసి విక్రయించాలి అని చెప్పారు.

ఆయుష్ క్వాథ్ చూర్ణం తో పాటు వారు మరికొన్ని , గృహ వైద్య సలహాలు కూడా ఇచ్చారు, అవి మీరు ఆయుష్ వారిచే అందించబడిన ఈ కింది వీడియో లో చూడచ్చు.

ఆయుష్ క్వాథ చూర్ణం -తయారీ విధానం.

ఒక వేళ మీరు రోజు ఎలా చేసుకోవడం కష్టం అనుకొంటే , ఆయుష్ వారి సూచన మేరకు, ఇప్పడికే చాల ఆయుర్వేదం కంపెనీలు ఈ మూలికా చూర్ణం టాబ్లెట్స్ లాగా కూడా చేసి ఆన్ లైన్ లో అందిస్తున్నారు. Amazon లో ఇప్పడికే చాలామంది వున్నారు.

అయితే ఇక్కడ చిన్న విషయం, ఆ కొరోనా సమయం లో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వీటిని తయారు చేయగలిగారు అంటే వారిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే . ఆ మేరకు వారు ఈ ఆయుష్ క్వాథ్ రేట్ కూడా అలాగే కొంచం ఎక్కువ గ పెట్టారు.

ఉదాహరణ కి Lion వారి ఈ 100గ్రాముల ప్యాక్ 450 రూపాయలు.

లయన్ ఆయుష్ క్వాథ చూర్ణం (అమెజాన్ నుండి తీసుకొనబడింది)

అదే మీ ఇంట్లో 4-5 మంది ఉంటే రోజూ కనీసం ఒక టాబ్లెట్ వేసుకొన్న నెలకి 150 టాబ్లెట్స్ కావాలి, immunity (రోగ నిరోధక శక్తి ) ఒక్క రోజులో వచ్చేది కాదు కాబట్టి, కనీసం 3-4 నెలలు వాడాలి. అలంటి వారికి ఈ 500 టాబ్లెట్స్ బాటిల్ ఉపయోగ పడుతుంది.

మీకు ఇంకా వీలుగా ఉండటానికి ఈ “Dissolvable Tablets” కూడా ఇప్పుడు దొరుకు తున్నాయి. ఏవి భారత దేశం లో చాల ప్రఖ్యాతి చెందిన దూతపాపేశ్వర అనే కంపెనీ వారు అందిస్తున్నారు.

మీరు చెప్పండి- ఇంట్లో తయారుచేసుకోవడం మంచిదంటారా? లేక ఇలా రెడీమేడ్ అయితే వీలుగా వుంటుందంటారా ?

Note :“HerbalRemedyKit.in  is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to amazon.in .”

గమనిక: “హెర్బల్‌రెమెడికిట్.ఇన్ అమెజాన్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌సి అసోసియేట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది, ఇది అనుబంధ ప్రకటనల ప్రోగ్రామ్, సైట్‌లకు ప్రకటనల ఫీజులను సంపాదించడానికి మరియు అమెజాన్.ఇన్‌తో లింక్ చేయడం ద్వారా ప్రకటనల ఫీజులను సంపాదించడానికి ఒక మార్గాన్ని అందించడానికి రూపొందించబడింది.”

వ్యాఖ్యానించండి