కుంకుమాది తైలం అంటే ఏమిటి?
కుంకుమాడి తైలాం ఫేస్ మసాజ్ కోసం ఉపయోగించే ఆయుర్వేద మూలికా నూనె. చర్మం ఆకృతిని, రంగును మెరుగుపరచడానికి మరియు మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి ఇది సహాయపడుతుంది. కుంకుమ పువ్వు ఈ ఔషధం యొక్క ప్రధాన పదార్థం.
అష్టాంగహృదయం , శార్ఙ్గధర సంహిత వంటి పురాతన ఆయుర్వేద గ్రంధాల్లో దీని గురించి వ్రాయడం జరిగింది.
ఆయుష్ వారి నియమాల ప్రకారం , పురాతన పుస్తకాల లో వ్రాసిన మందులు తయారు చేసే వారు, ఆ మందు పేరు మార్చ కూడదు. అందుకే ఆ తైలం ఎవరు తయారు చేసిన కుంకుమాదితైలం అనే పేరు పెట్టాలి . మరి ఆలా అయితే, ఈ కింది పట్టిక ఒక సారి చుడండి. ఇవి అమెజాన్ లో దొరికే వివిద తయారీ దారుల కుంకుమాది తైలం ఖరీదు .
ఇవన్నీ కుంకుమాది తైలాలే , అన్నింటి లోను ఒకే మూలికలు ఉండాలి, కానీ ఖరీదులు మాత్రం రూ.3.5/1 ml నుంచి రూ. 106.25/ 1ml వరకు వున్నాయి. ఎందుకు అలా?
దానికి చాలా కారణాలు ఉంటాయి.
- వాటి లో వాడే మూలకాలు : ఆయుర్వేదం మందులలో ముఖ్యమైనవి మూలికలు, వాడే మూలికలు ఎంత మంచి క్వాలిటీ కలిగినవి అయితే అంత బాగా పని చేస్తాయి. కొంత మంది మూలికా చూర్ణాలు మాత్రమే కాకుండా, EXTRACTS ( ఆ మూలిక సారాలు) వాడతారు. ఈ ఎక్సట్రాక్ట్స్, మూలికా చూర్ణం కంటే కూడా పవర్ కలిగి ఉంటాయి. ఇదొక కారణం. నిజానికి, అన్ని మందుల లోను, కేవలం మూలికా చూర్ణం మాత్రమే ఉండదు. పురాతన గ్రంథాల ప్రకారం – స్వరసం, కల్కమ్, చూర్ణం , మొదలగునవి మూలికల యొక్క సారాన్ని మందులో చేర్చే విధానాలు. వీటికి ఆధునిక టెక్నాలజీ తో సారాన్ని సరైన విధంగా అందించే మార్గాలు ఎన్నో వచ్చాయి.అది ఇంకొక పోస్టులో వివరిస్తాం.
- మూలికా నాణ్యత (Quality ) పరిమాణాలు : ఇప్పటి ట్రెండ్ ప్రకారం – వాడే అన్ని వస్తువులు (Organic ) సేంద్రియ పద్దతి ద్వారా సాగు చేసినవి అయి ఉండాలి అని అడుగు తున్నారు . అంటే, ఆ మూలికలు సాగు చేసేడప్పుడు కెమికల్ పెస్టిసిడ్స్ (పురుగు మందులు) వాడారన్న మాట. ఇది కూడా ఖరీదు పెరగడానికి ఒక కారణం
- తయారీ నాణ్యత : ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది .
- తయారీ దారి బ్రాండ్ ప్రాముఖ్యత : మీకు చెప్పనవసరం లేదు, Nike బూట్లు Bata బూట్ల కన్నా ఖరీదు ఎందుకు ఎక్కువ? అలాగే ఇది గూడా.
కుంకుమాది తైలం రేట్
| కంపెనీ | అమెజాన్ లింక్ | ఖరీదు | 1ML ఖరీదు |
| ఆరా వేదిక్ | https://amzn.to/3aVaB7P | 350 – 100ML | రూ : 3.5 |
| కామధేను | https://amzn.to/3d48Vua | 280 – 30 ML | రూ : 9.34 |
| వాసు | https://amzn.to/2YtW7tc | 200 – 25 ML | రూ : 8 |
| ఖాదీ గ్లోబల్ | https://amzn.to/3d7dWCn | 1275 – 12ML | రూ : 106.25 |
| ఆర్య వైద్య శాల | https://amzn.to/3d9hhAL | 410 – 10ML | రూ : 41 |
| వైద్య రత్నం | https://amzn.to/2Suh5Ed | 425 – 10ML | రూ : 42.5 |
| కేరళ ఆయుర్వేద | https://amzn.to/2SsbO0c | 400 – 10ML | రూ : 40 |
| నాగార్జున హెర్బల్ | https://amzn.to/2Suihrb | 220- 50ML | రూ : 4.4 |
| ఆర్య వైద్య ఫార్మసీ | https://amzn.to/3ddIJO2 | 230 – 5ML | రూ : 46 |
| టీల్ & టెర్రా | https://amzn.to/3aZT5zs | 2286-30ML | రూ : 76.2 |
Note :“HerbalRemedyKit.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to amazon.in .” గమనిక: “హెర్బల్‌రెమెడికిట్.ఇన్ అమెజాన్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌సి అసోసియేట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది, ఇది అనుబంధ ప్రకటనల ప్రోగ్రామ్, సైట్‌లకు ప్రకటనల ఫీజులను సంపాదించడానికి మరియు అమెజాన్.ఇన్‌తో లింక్ చేయడం ద్వారా ప్రకటనల ఫీజులను సంపాదించడానికి ఒక మార్గాన్ని అందించడానికి రూపొందించబడింది.” పైన ఫోటో అమెజాన్ నుంచి తీసుకొనబడింది.

