హెర్బల్ టీ vs గ్రీన్ టీ
హెర్బల్ టీ
సాంకేతిక పరంగా చూస్తే సాంప్రదాయ టీ ఆకు నుండి తయారు చేయనందున హెర్బల్ టీలు టీ కాదు. అంటే , హెర్బల్ టీ లో, టీ ఆకులు వుండవు. కానీ సుగంధ మూలికల నుంచి చేయడం వాళ్ళ, ఈ మూలికా కషాయాలు టీ ప్రపంచంలో అర్హమైన స్థానాన్ని సంపాదించి, ప్రపంచమంతా టీ ప్రేమికుల హృదయాలను మరియు రుచి మొగ్గలను గెలుచుకున్నాయి. వీటినే caffeine free tea అని కుడా అంటారు ఎందుకంటే, caffeine కి కారణం ఐన Tea ఆకులు వీటిలో వుండవు కాబట్టి.
శాస్త్రవేత్తలు ప్రకారం ప్రతి 100 గ్రాముల టీ లో 11mg caffeine ఉంటుంది. మీరు కానక స్వచ్ఛమైన caffeine లేని టీ తాగాలనుకొంటే , హెర్బల్ టీ మీకు సరైనది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఒక చిన్న రకం ఆకుతో తయారు చేస్తారు. ఇది మొదట్లో ఒక ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందింది, తర్వాత పాశ్చాత్య దేశాలలో కూడా అక్కడ వారి మనస్సు గెలుచుకోండి. గ్రీన్ టీ తయారీలో మరింత సున్నితమైన మరియు సువాసన రుచిని ఉత్పత్తి చేయడానికి బ్లాక్ టీ(సాధారణ టీ )ల కంటే చిన్న ఆకులు వాడతారు మరియు తక్కువ వేయిస్తారు. గ
హెర్బల్ టీ రకాలు
పైన చెప్పినట్టుగా – హెర్బల్ టీ లో టీ ఆకులు వుండవు. మరి ఏమి ఉంటాయి? హెర్బ్స్ అవే మూలికలు ఉంటాయి. ఎం మూలికలు ఉంటాయి? ఇవి-
మన దేశంలో ఎక్కువగా , ఈ హెర్బల్ టీ లు వాడుతున్నారు.
- అశ్వగంధ టీ
- తులసి టీ
- లెమన్+జింజర్ (నిమ్మ + అల్లం/శొంఠి)
- Turmeric టీ(పసుపు , ఔను, పసుపే )
అయితే కొన్ని కంపెనీలు , దాదాపు, 10 నుంచి 20 మూలికలు కలిపి కూడా చేస్తున్నారు. ఇది చుడండి , దీంట్లో కనీసం 15 పైనే మూలికలు వున్నాయి.
కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే – పేరుకు అది టీ ఐన , దాన్ని కాషాయం అనడమే రైట్.
ఎలాంటి హెర్బల్ టీ/కాషాయం తాగచ్చు?
అది మీ ఇష్టం/రుచి మీద ఆధార పది ఉంటుంది. దాదాపు ప్రస్తుతమ్ మార్కెట్ లో దొరికే హెర్బల్ టీ లు అన్ని , సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికలతో చేసినవే వున్నాయి. కొన్ని బ్రాండ్స్ వెరైటీ కోసం కొత్త కొత్త హెర్బ్స్ వాడుతున్నారు, అవి రెగ్యులర్ గ తాగే ముందు రుచి చూసుకొని, ఒకటో రెండు రోజులు ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకొని తాగండి.
మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా హెర్బల్ టీ తాగారా? నచ్చిందా?

